Posts

Showing posts from April, 2020

పిల్లి - కోడి కథ | Telugu Kathalu

Image
పిల్లి - కోడి కథ 
Stories For Kids Telugu Neethi Kathalu 


ఒక ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగవులు వస్తే వీరే తీర్చేవారు. ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా, బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. ఐతే ఈకోడిని ఎలాగైనా సేమ్య ఉప్మా లాగా లాగించేయాలని పిల్లి ఎదురుచూస్తూ వుండేది. ఈవిషయం గమనించి రంగయ్యని భార్య "ఈపిల్లిని వదిలేయండి. లేదంటే కోడిని చంపేస్తుంది" అని హెచ్చరించింది.
రంగయ్య భార్యమాట వినకుండా అశ్రద్ధ చేసాడు. ఒకరోజున పిచ్చుక ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేతని వచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీదపడి కోరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది. రంగయ్య చూసి ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు. ఏమైంది?అనగానే "ఆపిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను. దాన్ని ఈ పనికిమాలిన పిల్లి కొరికి చం…